SRPT: మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామ రేషన్ డీలర్‌ను ఇవ్వాళా సస్పెండ్ చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులు కలగకుండా వడిత్య శ్రీనుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
చెన్నాయిపాలెం రేషన్ డీలర్ సస్పెన్షన్


