HYD: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విధుల్లో ఉన్నప్పటికీ నిమజ్జనానికి వచ్చిన మహిళా భక్తులతో కలిసి ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. డీసీపీ వేసిన స్టెప్పులు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ
VIDEO: ట్యాంక్‌బండ్‌పై డీసీపీ డ్యాన్స్


