VZM: తెర్లాం మండలం అప్పలంపేట గ్రామానికి చెందిన కాబోతుల పోలిరాజు కూలి పని కోసం వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన సంఘటనా స్థలానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమిటి గ్రామంలో కరెంటు స్థంభం మీదపడి మృతిచెందిన ములగపాక అచ్చయ్యమ్మ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరుపున సహాయం అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే


