KRNL: కోసిగి మార్కండేయ ఆలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరవుతారని ప్రజలు ఆశగా ఎదురుచూడగా,వారి స్థానంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోసిగితో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కలెక్టర్ వస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ!


