MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామంలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టారు. మురుగు కాల్వలో వర్షాల కారణంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పిచ్చి మొక్కలు, మురుగు తొలగింపు


