NLG: చిట్యాల మండలం వెలిమినేడులో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రైతు సంఘం, సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిట్ట నగేష్, అరూరి శ్రీను, కత్తుల లింగస్వామి తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల తీరుపై మండిపడ్డారు.
తెలంగాణ
వెలిమినేడు సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన


