పల్నాడు జిల్లా అన్నవరం గ్రామ వైసీపీ అధ్యక్షుడు కందిమల్ల అప్పారావు కుమారుడు విజయ రామచంద్ర ప్రసాద్ నీట్ పరీక్షల్లో పీజీ సీటు సాధించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైసిపి ఉపాధ్యక్షుడు పచ్చవ రవీంద్రబాబు, కందిమల్ల అప్పారావు, అన్నవరం నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీ సీట్ సాధించిన వ్యక్తికి సత్కారం


