హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలొ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి

VSP: గాజువాక పాతకర్నవానిపాలెం బీజేపీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ సిద్ధాంతాలతో సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే దీన్ఐయాళ్ ఆశయమన్నారు.