హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సహాయక చర్యలను వేగవంతం చేయాలి'

SKLM: నాగావళి నది ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ మేరకు కెళ్లవీధి, పెద్దరెళ్లి వీధి ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. వరద నీరు ఇళ్లలోకి రాకుండా ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేయించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు