హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

104 సంచార వైద్య వాహనాలు ప్రారంభం

సత్యసాయి: ధర్మవరంలో ఉమ్మడి అనంతపురం జిల్లాల కొరకు 71 నూతన సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ 104 మొబైల్ మెడికల్ యూనిట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఈ వాహనాలు తీసుకొచ్చిందని తెలిపారు.