ప్రకాశం: మార్కాపురం మండలం వేములకోటలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ ఎం. విజయసునీత శుక్రవారం ప్రారంభించారు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ విజయ సునీత బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యాలయం నుంచి జెడ్పీ పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు సేవలు మరింత చేరువ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వేములకోటలో జెడ్పీ కార్యాలయం ప్రారంభం


