PPM: తుఫాన్ ప్రభావంతో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను యుద్ధప్రాతిపదికన గుర్తించి రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమరాడ మండల కేంద్రంలోని మరడానవీధిలో శుక్రవారం రైతులతో కలిసి మొక్కజొన్న, టమాట, పత్తి తదితర పంటలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'వెంటనే పరిహారం చెల్లించాలి'


