KMM: జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ ఈరోజు పాలేరు జలాశయాన్ని సందర్శించి, నీటి మట్టం, ఇన్‌ఫ్లో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి నీటి విడుదలపై సూచనలు చేశారు. వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ, పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్..!


