GDWL: జిల్లాలో కేంద్రంలోని సరస్వతీ శిశు మందిర్ ఆధ్వర్యంలో 150వ వందేమాతరం వార్షికోత్సవాన్ని స్వకులసాలి చేనేత భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ.. వందేమాతరం గీతం భారత స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయ చైతన్యాన్ని, దేశభక్తి, జాతీయ ఐక్యత భావాలను ప్రజల్లో మేల్కొల్పిన గొప్ప గీతమన్నారు. కార్యక్రమంలో వీహెచ్పి కార్యకర్తలు పాల్గొన్నారు
తెలంగాణ
'వందేమాతరం ఐక్యత భావాన్ని నెలకొల్పింది'


