MLG : గోవిందరావు పేట (M)అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాలుగో వార్డులో రోడ్లు బురదమయంగా మారడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రోడ్ల పరిస్థితి మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లు ఇలా.. నడిచేది ఎలా


