ADB: ఆదిలాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'గణేష్ నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు'


