హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట పొలాలను పరిశీలించిన అధికారులు

AKP: తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజులుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, ఏఓ సరోజిని, ఏపీవో నాగరాజు లింగాపురం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వర్షాలు వల్ల పంటలకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు.