SRPT: సూర్యాపేట పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..సమాజంలో అసమానతలు రూపుమాపడానికి అంత్యోదయ అనే ఆయుధాన్ని ప్రవచించిన నవభారత రూపశిల్పి అని వారు అన్నారు.
తెలంగాణ
బిజేపీ పార్టీ ఆధ్వర్యంలో పండిట్ జయంతి


