RR: గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని విప్రో సర్కిల్ వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. మన్మోహన్ సింగ్ సేవలు, తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ
మన్మోహన్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు


