ADB: బోథ్ మండలం మంద బొగడ గ్రామంలో శుక్రవారం చేయూత పెన్షన్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. అగ్రికల్చరల్ ఏవో రవితేజ మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సర్పంచ్ బాబూలాల్, పీఎస్ షకీల్ పాల్గొన్నారు.
తెలంగాణ
చేయూత పెన్షన్‌పై క్షేత్రస్థాయి పరిశీలన


