ELR: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్ల సుమారు 44 లక్షల మంది అర్హులు ఓటు హక్కు కోల్పోయారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి'


