హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదభోగిలలో నులిపురుగుల నివారణ దినోత్సవం

PPM: సీతానగరం మండలం పెదభోగిల స్కూల్‌లో డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. 1-19 వయసు గల సంవత్సరాల పిల్లలందరికీ పేగు పురుగుల వల్ల కలిగే అనారోగ్యాల గురించి వివరించి చెప్పారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు.