హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులు స్వీకరించిన కలెక్టర్

NDL: జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ‘వన్ మంత్-ఫోర్ విజిట్’లో భాగంగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి గణియా, ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు కలెక్టర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.