VSP: సెప్టెంబర్ 27న జరగనున్న జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రేమకుమార్, నగర సీపీ శంఖబ్రత బాగ్చీని నిర్వాహకులు ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరవుతామని వారు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవం, ప్రశ్నపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాలకు గాజువాక, ములగాడ, పెదగంట్యాడ మండలాల ఎంఈవోలు హాజరవుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెకుముకి సైన్స్ సంబరాలకు ఆహ్వానం


