TPT: జిల్లా పరిధిలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఢిల్లీకి చెందిన యూలర్ మోటార్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన సమర్పించినట్లు సమాచారం. 2, 3 వీలర్లతో పాటు 1.5 టన్నుల పేలోడ్ సామర్థ్యం కలిగిన 4 వీలర్ ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను తయారు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఈవీ తయారీకి భారీ పెట్టుబడి


