VSP: రైతులకు మేలు చేసే పక్షులు, జీవజాతుల సంరక్షణకు పల్లెల్లో చిట్టడవులు పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం కోరారు. ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు, పశుపక్ష్యాదులకు ఉపయోగపడే చెట్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చిట్టడవుల్లో నీటి వసతులు కల్పించి, అరుదైన జీవజాతులకు ఆవాసాలు కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పల్లెల్లో చిట్టడవులు పెంచాలి'


