అన్నమయ్య: పెద్దమండ్యం మండలంలోని 59 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 50 ప్రాథమిక, 06 ఉన్నత పాఠశాలలు, KGBV, ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఉన్నాయి. ప్రతి స్కూల్ HM హెడ్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
SMC ఎన్నికలకు ఏర్పాట్లు.!


