PPM: ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం భద్రతా గిడ్డంగిని శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తనిఖీ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈవీఎంల వద్ద నిరంతర నిఘా ఉండాలి'


