హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరద నీటితో నిండిపోయిన మినీ స్టేడియం

NLG: ఇటీవల కురిసిన వర్షాలకు నకిరేకల్ పట్టణంలో ఉన్న మినీ స్టేడియం వరద నీటితో నిండిపోయింది. దీంతో డైలీ వాకర్స్ & స్పోర్ట్స్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కేవలం రాజకీయ మీటింగ్‌ల కోసం మాత్రమే తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని, దయచేసి వ్యాయామం & స్పోర్ట్స్‌కు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.