VZM: కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. ఎలాంటి అపోహలకు గురికాకుండా ఏడాదికి రెండుసార్లు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలి'


