CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మునస్వామి మొదలి తెలిపారు. ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


