హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

SRPT: మునగాల మండల పరిధిలోని వెంకటరాంపురం గ్రామంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్‌తో కలిసి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.