హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశువైద్యశాలకు కంప్యూటర్ విరాళం

CTR: కుప్పం పశువైద్యశాలకు ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.65 వేల విలువైన కంప్యూటర్‌ను విరాళంగా అందించారు. చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ టి. గోవిందయ్య, కుప్పం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జె. వెంకటేశ్వర్లుకు కంప్యూటర్‌ను అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సహకారం అందించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.