SRD: కంగ్టి మండలం ముకుంద తాండాలో శ్రీ జగదాంబ, శ్రీ సేవాలాల్ మహారాజ్ దీక్షలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బంజారా కాశీ పౌరాదేవి ఘడ్ ప్రాంత గురు శేఖర్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు భవానీ మాలధారణ గావించి దీక్షలను ప్రారంభించారు. భక్తులు నేటి నుంచి 21 రోజుల పాటు నిష్ఠతో ఈ దీక్షలను కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: భవాని దీక్షలు ప్రారంభం


