BDK: చర్ల మండల పీహెచ్‌సీలో శుక్రవారం ప్రపంచ ఫార్మసీ దినోత్సవం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డా. హారిక ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఫార్మసిస్టులు వైద్యులు, రోగుల మధ్య వారధిగా ఉంటూ మందుల భద్రత, సరైన మోతాదు, యాంటీబయాటిక్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారని ఆమె తెలిపారు. ఆరోగ్య సేవల్లో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని వెల్లడించారు.
తెలంగాణ
PHCలో ప్రపంచ ఫార్మసీ దినోత్సవ వేడుకలు


