VSP: జ్ఞానాపురంలోని శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా జనసేన నాయకుడు కణితి గౌరీ రమేష్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కణితి గౌరీ రమేష్‌ను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకారం


