HYD: పాతబస్తీలో వారం రోజుల వ్యవధిలో వరుస హత్యలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మదన్నపేట, ఫలక్‌నుమా, బండ్లగూడ, ఉప్పర్‌పల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వరుస నేరాల నేపథ్యంలో పాతబస్తీలో శాంతిభద్రతల పరిస్థితిపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
తెలంగాణ
పాతబస్తీలో వరుస హత్యల కలకలం


