విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని అనేక రహదారులు దెబ్బతిన్నాయి. అడుగడుగునా గుంతలు ఏర్పడి, తారు ఊడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చేపట్టిన రోడ్ల పనుల నాణ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గాజువాక, సింథియా, శ్రీహరిపురం, ఎంవీపీకాలనీ రహదారులు గుంతలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వానతో బయటపడిన రోడ్ల నాణ్యత


