హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం ప్రజావేదికలో పది మంది దివ్యాంగులకు MLA అమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ట్రై స్కూటీలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగులకు భరోసా కల్పిస్తోందని నాయకులు పేర్కొన్నారు.