హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారుల పౌష్టికాహారంపై మంత్రి సవిత సమీక్ష

ATP: శింగనమల నియోజకవర్గం రేకులకుంటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి సవిత, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కలిసి పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, వసతులు, పరిశుభ్రతను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.