హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో ముసాయిదా జాబితా విడుదల

KDP: మున్సిపల్ ఎన్నికలు- 2026 నేపథ్యంలో బద్వేల్ పురపాలక సంఘ పరిధిలోని పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. జాబితాను మున్సిపల్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు, సూచనలు ఉంటే సెప్టెంబర్ 26లోగా తెలియజేయాలని అధికారులు సూచించారు.