BDK: సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
PHC తనిఖీ చేసిన DMHO


