హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 24 గంటలపాటు పారిశుధ్య‌సేవ‌లు

VSP: నగరంలో భారీ వర్షాలు, తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ వెల్లడించింది. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, రోడ్లు, ఉద్యానవనం, అత్యవసర సేవల విభాగాల సిబ్బంది వర్ష సంబంధిత సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపింది.