హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం'

ELR: పోలవరం మండల కేంద్రంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొరగం శ్రీనివాసులు నివాసంలో పార్టీ క్యాడర్ సమావేశం జరిగింది. మండలంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలను ఇన్‌ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న ఆయన, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.