KRNL: రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా ఆధునిక వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఏమ్మింగనూరు ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వరరెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. పంటలకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెంచితే రైతు ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతు ఆదాయమే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే


