హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్రమణ స్థలాన్ని ఇప్పించాలని వినతి

KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తనకున్న 81 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని, ఆ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని ఆర్డీవో చిన్నయ్యను తొండూరుకు చెందిన ఉదయభాస్కర్ రెడ్డి కోరారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని ఇస్తా భవన్‌లో జరిగిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఆయన వినతిపత్రం ఇచ్చారు.