ELR: జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దీన్ దయాళ్ ప్రతిపాదించిన ‘ఏకాత్మతా మానవతావాదం’ మూడో ఆర్థిక శక్తిగా నిలిచి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసిందన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకాత్మతా మానవతావాదమే ప్రగతికి మూలం'


