ATP: అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గురువారంతో జడ్పీ పాలకవర్గ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఈవో విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్


