హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణేష్ నిమజ్జన సహకారానికి ధన్యవాదాలు

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విఘ్నేశ్వర స్వామి నిమజ్జన వేడుకలను గ్రామ ప్రజలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగేందుకు సహకరించిన యువజన సంఘాలు, ప్రజలు, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వ్యాపారులకు సర్పంచ్, కృతజ్ఞతలు తెలిపారు.