BDK: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో నిత్య కల్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా శుక్రవారం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవాన్ని ప్రారంభించి సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కల్యాణ వేడుక అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
తెలంగాణ
భద్రాచలంలో వైభవంగా నిత్య కల్యాణం


